Mawa Bro - Lyrical Video | Das Ka Dhamki | Vishwaksen | Ram Miriyala | Kasarla Shyam Lyrics - Ram Miriyala's Special Composition

Singer | Ram Miriyala's Special Composition |
Composer | Ram Miriyala's Special Composition |
Music | Ram Miriyala's Special Composition |
Song Writer | Kasarla Shyam |
Lyrics
Mawa Bro song lyrics
Lyrics:
Pallavi:
Sandamava Raave Ante Vachinda…
Rale...Rale…
Banthipulu Temmante Techinda...
Thele…Thele…
Mysore Bajjilo Mysore Untada...
Challe …Challe…
Insta Lo Kastalu Chupimchukuntara…
Nijame…Nijame…
Paiki Nuvvu Chusedi Okati Lopala Inkoti... Govinda…
Zindagini Aado Eedo Inkkodevado Aadistuntadu Bro
Andhulo Neethone Oka Item Song Ni Paadistuntadu Bro
Zindagi Anthe…Anthe…Anthe… Anthe…Anthe… Mava Bro
Life Antha Inthe…Inthe…Inthe… Inthe…Inthe…Mava Bro
Sandamava Raave Ante Vachinda…
Rale...Rale…
Banthipulu Temmante Techinda…
Charanam:
Vontilo Fullu Shugarunnodu
Sweet Shopu Lo Kusunattu
Anni Untay Andetattu
Edi Kadhu Needi Ottu
Mandi Untarru Neeku Suttu
Roju Functione Jariginattu
Sevalenainaa Chesi Pettu
Valla Thitle Neeku Giftu
Nee Story Lo…Hero Laa…
Feelaipothu Bathikestuntav Mawa Bro Zara Tairo… Mawa Bro
Jokarla Ninnu Vadesukntu Show Kottestarro…
Zindagi Anthe…Anthe…Anthe… Anthe…Anthe… Mava Bro
Life Antha Inthe…Inthe…Inthe… Inthe…Inthe…Mava Bro
Zindagi Anthe…Anthe…Anthe… Anthe…Anthe… Mava Bro
Life Antha Inthe…Inthe…Inthe… Inthe…Inthe…Mava Bro
Mabbulenni Addevachhina... Duty Chese Suryudni Apunaa…
Dabbu Chuttu Globe Tirigina Manishi Viluva Mathram Tagguna…
Mabbulenni Addevachhina Duty Chese Suryudni Apunaa…
Dabbu Chuttu Globe Tirigina Manishi Viluva Mathram Tagguna…
Mawa Bro song lyrics
సాహిత్యం:
పల్లవి:
సందమావ రావే అంటే వచ్చిందా...
రాలే...రాలే...
బంతిపూలు తెమ్మంటే తెచిందా...
తేలే... తేలే...
మైసూర్ బజ్జిలో మైసూర్ ఉంటాడా...
చల్లే…చల్లే…
ఇన్‌స్టాలో కష్టాలు చూపిస్తారా...
నిజమే...నిజామే...
పైకి నువ్వు చూసేది ఒకటి లోపల ఇంకోటి... గోవిందా...
జిందగిని ఆడో ఈడో ఇంక్కోడెవడో ఆడిస్తుంటాడు Bro
అంధులో నీతోనే ఒక ఐటెం సాంగ్ ని పాడిస్తుంటాడు బ్రో
జిందగీ అంతే...అంతే...అంతే... అంతే...అంతే... మావా బ్రో
జీవితం అంతా ఇంతే...ఇంతే...ఇంతే...ఇంతే...ఇంతే...మావా బ్రో
సందమావ రావే అంటే వచ్చిందా...
రాలే...రాలే...
బంతిపూలు తెమ్మంటే తెచిందా...
చరణం:
వొంటిలో ఫుల్లు షుగరున్నోడు
స్వీట్ షాపులో కూసునట్టు
అన్నీ ఉంటాయ్ అందెటట్టు
ఏది కాదు నీది ఒట్టు
మండి ఉంటార్రు నీకు సుత్తు
రోజు ఫంక్షన్ జరిగినట్టు
సేవలెనైనా చేసి పెట్టు
వల్ల తిట్లే నీకు గిఫ్టు
నీ కథ లో...హీరో లా...
ఫీలైపోతు బతికేస్తుంటావ్ మావా బ్రో జరా తైరో... మావా బ్రో
జోకర్ల నిన్ను వాడేసుకుంటూ షో కొట్టేస్తారో...
జిందగీ అంతే...అంతే...అంతే... అంతే...అంతే... మావా బ్రో
జీవితం అంతా ఇంతే...ఇంతే...ఇంతే...ఇంతే...ఇంతే...మావా బ్రో
జిందగీ అంతే...అంతే...అంతే... అంతే...అంతే... మావా బ్రో
జీవితం అంతా ఇంతే...ఇంతే...ఇంతే...ఇంతే...ఇంతే...మావా బ్రో
మబ్బులెన్ని అడ్డొచ్చినా... డ్యూటీ చేసే సూర్యుడిని అపునా...
డబ్బు చుట్టు గ్లోబ్ తిరిగిన మనిషి విలువ మాత్రం తగ్గునా...
మబ్బులెన్ని అడ్డొచ్చినా డ్యూటీ చేసే సూర్యుడిని అపునా...
డబ్బు చుట్టు గ్లోబ్ తిరిగిన మనిషి విలువ మాత్రం తగ్గునా...
إرسال تعليق