Veera Simha Reddy Maa Bava Manobhavalu lyrics in Telugu

Movie Details: Cast : NATASIMHAM Nandamuri Balakrishna, Shruti Haasan, Varalaxmi Sarathkumar, Honey Rose and Duniya Vijay Story-Screenplay-Direction : Gopichandh Malineni Producers : Naveen Yerneni and Ravi Shankar Yalamanchili CEO : Cherry Executive Producer : Chandu Ravipati

Veera Simha Reddy - Maa Bava Manobhavalu Lyrical | NBK, Honey Rose,Chandrika Ravi | Thaman S Song Info

Music
Cinematographer
Rishi Punjabi
Editing
Navin Nooli
Production Designer
A.S. Prakash
Dialogues
Sai Madhav Burra

Maa Bava Manobhavalu lyrics in Telugu


బావ బావ బావ
బావ బావ బావ

చుడీదారి ఇష్టం అంట ఆడికి
వొదోధన్న ఎండాకాలం వేడికి

ఎంచక్కా తెల్ల చీర కట్టి
జడలో మల్లు పూలు చుట్టి

వెళ్లే లోపే మొఖం ముడుసుకున్నాడే

మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి


మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి

బావ బావ బావ
బావ బావ బావ

అత్తరు ఘాటు
నచ్చదట ఆడికి

అదే రాసుకెల్లా నేను ఒంటికి
ఇక చూసుకో నాన్న గద్దర్ చేసి

ఇల్లు పీకి పందిరి వేసి
కంచం వదిలి మంచం
కరుసుకున్నడే

మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి

మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి


బావ బావ బావ
బావ బావ బావ

మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి

మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి

కత్తర్ నుడి
కనుపాపని కనుపాపని

ఈ స్కూలు ఫ్రెండు
ఇంటికొస్తేను
ఈడెందుకు వచ్చిందని

ఇంటెత్తు నగిరి రేగింది
ఓటర్ లిస్టు ఓబుల్ రావు
వయసెంత అని
నన్ను అడిగితే
గదిలో దూరి
గొల్ల లేసు
గోడలు బీరువాలు
గుద్దేసింది
ఏటి సిద్ధాం మే తింగరబుచ్చి
ఆడికేమో నువ్వంటే పిచ్చి
ఏదో బతిమాలి బజ్జగించి

చేసేసుకో లాలా లచ్చి

మెత్తంగా ఉండే మొండిగుంటడు
రెడ్డి అంటే తడ్డేమంటాడు

చీటికిమాటికి
చిన్నా బుచ్చుకుంటడే

బావ మనోభావా
దెబ్బ తిన్నాయి

మా బావ మనోభావా
దెబ్బ తిన్నాయి

బావ బావ బావ
బావ బావ బావ

బావ బావ బావ
బావ బావ బావ

More letest songs:

Soul of Vaarasudu Telugu song lyrics Thalapathy Vijay

  Nindu Punnami Vela Song Lyrics in Telugu

Veera Simha Reddy - Maa Bava Manobhavalu Lyrical | NBK, Honey Rose,Chandrika Ravi | Thaman S Song Video

Music : Thaman S Singers : Sahithi ChagantiSatya YaminiRenu Kumar Lyrics : Rama Jogaiah Sastry Cinematographer : Rishi Punjabi Editing : Navin Nooli Production Designer : A.S. Prakash Dialogues : Sai Madhav Burra

Post a Comment

أحدث أقدم