Waltair Veerayya - Boss Party song Lyrics Video | Megastar Chiranjeevi, Urvashi Rautela | DSP, Bobby Kolli Lyrics - Nakash Aziz, DSP & Haripriya

Singer | Nakash Aziz, DSP & Haripriya |
Composer | Devi Sri Prasad |
Music | DSP |
Song Writer | DSP |
Song credit:
BOSS PARTY Singer: Nakash Aziz, DSP & Haripriya Lyrics: DSP Keyboards: Vikas Badisa Rhythm: Kalyan Chorus: S.P. Abhishek Album Mixed & Mastered by A. Uday Kumar @ “DSP Studio – Chennai” Album Recorded by A. Uday Kumar, T. Uday Kumar & Suresh Kumar Taddi. Vocal Supervision: Orchestra In-Charge: Murugan Studio Asst: Pugalendhi, Dhinakaran & Bharat Album Co-ordinator: B.Manikandan
Waltair Veerayya - Boss Party Lyrics
వెల్కమ్ టు ద బిగ్గెస్ట్ పార్టీ
బాస్ పార్టీ
నువ్వు లుంగీ ఎత్తుకో హేయ్
నువ్వు షర్టు ముడుచుకో హేయ్
నువ్వు కడ్చిప్ కట్టుకో హేయ్
బాస్ వస్తుండు
బాస్ వస్తుండు
నువ్వు లైట్లు వేసుకో హేయ్
నువ్వు కలర్ మార్చుకో హేయ్
నువ్వు సౌండ్ పెంచుకో హేయ్
బాస్ వస్తుండు
బాస్ వస్తుండు
డీజే వీరయ్య
క్లుబులోన పార్టీ అంటే
సర సర మామూలే
సరసర మామూలే
హౌస్ పార్టీ అంటే అసలు
కొత్తగా ఉండదు ఏమోలే
కొత్తగా ఉండదు ఏమోలే
బీచ్ పార్టీ అంటే అసలు
రిచ్ పెద్దగా ఉండదు లే
రిచ్ పెద్దగా ఉండదులే
క్రూజ్ పార్టీ అంటే అసలు
మాస్ పెద్దగా పండదులే
మాసు పెద్దగా పండదులే
మరి వేర్ ఇస్ ద పార్టీ
బాసు వేర్ ఇస్ ద పార్టీ
నా మోటో ఎక్కు డీజే పట్టు
వన్ పోయింట్ ట్వో పాయింట్ త్రీ
మరి వేర్ ఇస్ ద పార్టీ
బాసు వేర్ ఇస్ ద పార్టీ
నా బోటే ఎక్కు డిజె నొక్కు
పగులుద్ది పార్టీ
డీజే వీరయ్య
నువ్వు బాటిల్ అందుకో హేయ్
నువ్వు గ్లాస్ అందుకో హేయ్
నువ్వు సుకేసుకో హేయ్
బాస్ వచ్చిండు
కిక్కిచ్చిండు
హోటల్ లోన పార్టీ అంటే
ఇదే ఉండదు ఎందుకులే
ఇదే ఉండదు ఎందుకులే
గల్లీ లోన పార్టీ అంటే
సిల్లీ సిల్లీ ఉంటది లే
సిల్లీ సిల్లీ ఉంటది లే
టెర్రస్ మీద పార్టీ అంటే
ప్రైవసీ అస్సలు ఉండదులే
ప్రైవసీ అస్సలు ఉండదులే
పెంట్ హౌస్ పార్టీ అంటే
రెంటే చాలా అయితదిలే
రెంటే చాలా అయితదిలే
వేర్ ఇస్ ద పార్టీ
బాసు వేర్ ఇస్ ద పార్టీ
నా మోటో ఎక్కు డీజే పట్టు
వన్ పోయింట్ ట్వో పాయింట్ త్రీ
మరి వేర్ ఇస్ ద పార్టీ
బాసు వేర్ ఇస్ ద పార్టీ
నా బోటే ఎక్కు డిజె నొక్కు
పగులుద్ది పార్టీ
నువ్వు డప్పు అందుకో హేయ్
నువ్వు డోలి అందుకు హేయ్
నువ్వు బూరా అందు కో హేయ్
బాస్ వచ్చిండు
రఫ్ ఆడిస్తుండు
నా మోటో ఎక్కు డీజే పట్టు
వన్ పోయింట్ ట్వో పాయింట్ త్రీ
మరి వేర్ ఇస్ ద పార్టీ
బాసు వేర్ ఇస్ ద పార్టీ
నా బోటే ఎక్కు డిజె నొక్కు
పగులుద్ది పార్టీ
Waltair Veerayya - Boss Party Lyrics
Velkam ṭu da biggesṭ pārṭī
bās pārṭī
nuvvu luṅgī ettukō hēy
nuvvu ṣarṭu muḍucukō hēy
nuvvu kaḍcip kaṭṭukō hēy
bās vastuṇḍu
bās vastuṇḍu
nuvvu laiṭlu vēsukō hēy
nuvvu kalar mārcukō hēy
nuvvu sauṇḍ pen̄cukō hēy
bās vastuṇḍu
bās vastuṇḍu
ḍījē vīrayya
klablōna pārṭī aṇṭē
sara sara māmūlē
sarasara māmūlē
haus pārṭī aṇṭē asalu
kottagā uṇḍadu ēmōlē
kottagā uṇḍadu ēmōlē
bīc pārṭī aṇṭē asalu
rich peddagā uṇḍadu lē
ric peddagā uṇḍadu
krūj pārṭī aṇṭē asalu
mās peddagā paṇḍadulē
māsu peddagā paṇḍadulē
mari vēr is da pārṭī
bāsu vēr is da pārṭī
nā mōṭō ekku ḍījē paṭṭu
van pāyiṇṭ ṭvō pāyiṇṭ trī
mari vēr is da pārṭī
bāsu vēr is da pārṭī
nā bōṭē ekku ḍije nokku
paguluddi pārṭī
ḍījē vīrayya
nuvvu bāṭil andukō hēy
nuvvu glās andukō hēy
nuvvu sukēsukō hēy
bās vacciṇḍu
kikkicciṇḍu
hōṭal lōna pārṭī aṇṭē
idē uṇḍadu endukulē
idē uṇḍadu endukulē
gallī lōna pārṭī aṇṭē
sillī sillī uṇṭadi lē
sillī sillī uṇṭadi lē
ṭerras mīda pārṭī aṇṭē
praivasī as'salu uṇḍadu
praivasī as'salu uṇḍadu
peṇṭ haus pārṭī aṇṭē
reṇṭē cālā ayitadilē
reṇṭē cālā ayitadilē
vēr is da pārṭī
bāsu vēr is da pārṭī
nā mōṭō ekku ḍījē paṭṭu
van pāyiṇṭ ṭvō pāyiṇṭ trī
mari vēr is da pārṭī
bāsu vēr is da pārṭī
nā bōṭē ekku ḍije nokku
paguluddi pārṭī
nuvvu ḍappu andukō hēy
nuvvu ḍōli anduku hēy
nuvvu būrā andu kō hēy
bās vacciṇḍu
raph āḍistundi
nā mōṭō ekku ḍījē paṭṭu
van pāyiṇṭ ṭvō pāyiṇṭ trī
mari vēr is da pārṭī
bāsu vēr is da pārṭī
nā bōṭē ekku ḍije nokku
paguluddi pārṭī
Letest songs....
https://songslyricssmy.blogspot.com/?m=1
Waltair Veerayya - Boss Party song Lyrics Video | Megastar Chiranjeevi, Urvashi Rautela | DSP, Bobby Kolli Watch Videohttps://songslyricssmy.blogspot.com/?m=1
إرسال تعليق