Nuvuleka Nuvuleka Lyrical Video | Gaalodu | Bheems Ceciroleo | Sudheer | Latest Telugu Film Song Lyrics - Harini Ivaturi & Aparna Nandan

Singer | Harini Ivaturi & Aparna Nandan |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Suresh Gangula |
Song Lyrics in telugu
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా
నువ్వు నాకు కనరాకా
కన్నీరు కాధిలా
ప్రాణం పోయే బాధ
ప్రేమ పంచెను కదా
ఐనా అర్దం కదా..!
ఈ యేడ బాతేరేపేనట
యధలోఆరాణి మంట
ఎవ్వరు అపెన్నట
నాకిక నువ్వు లేనిది
నువ్వులేనిది ఎందుకు ఈ జన్మ
మనదేలే మారు జన్మ
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా
నువ్వు నాకు కనరాకా
కన్నీరు కాధిలా
అడుగే పదనిశిలై
ఉన్ననీలా కనులకు
వెలుగేలేక రాక చీకటి
యన్నలీల నన్ను నడిపే
నీ తలపే నన్ను విడిచె
పరిపరి వేదములోనన్ను ఉండి
విడివిడిగా విడిచే వేదనలో
నువ్వు లేనిది
నువ్వులేనిది ఎందుకు ఈ జన్మ
మనదేలే మారు జన్మ
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా
నువ్వు నాకు కనరాకా
కన్నీరై కధిల
Song Lyrics in English
Nuvu leka nuvu leka
nisi nenai migila
Nuvu naku kanaraka
kannirai kadila
Pranam poye badha
preme panchenu kada
Aina ardem kada..!
Ee yeda baate repenata
yadaloAarani manta
Evvaru apennata
Nakika nuvu lenidi
Nuvulenidi enduku Ee janma
Mandele maru janma
Nuvu leka nuvu leka
nisi nenai migila
Nuvu naku kanaraka
kannirai kadila
Aduge padnishilai
Unnanila kanulaku
Velugeleka raka chikati
Yannalila nannu nadipe
Nee talape nannu vidiche
paripari vedamulonannu unchi
Vidividiga vediche vedanalo
nuvu lenidi
Nuvulenidi enduku Ee janma
Mandele maru janma
Nuvu leka nuvu leka
nisi nenai migila
Nuvu naku kanaraka
kannirai kadila
Letest songs.....
Nuvuleka Nuvuleka Lyrical Video | Gaalodu | Bheems Ceciroleo | Sudheer | Latest Telugu Film Song Watch Video
إرسال تعليق