
Singer | Sahithi Galidevara |
Composer | Bheems Ceciroleo |
Music | Bheems Ceciroleo |
Song Writer | Srinivas Teja |
Lyrics
Naa kanti kalalani Telugu Lyrics Times Music South presents new Telugu film Lyrical Video from the film Gaalodu, Composed By Bheems Ceciroleo. Sung by Sahithi Galidevara.
Naa Kanti Kalalani Telugu Lyrics
Lyrics
నా కంటి కలని
నీ కొంటి చూపులని
ఈ రోజు జతపడి
కలవని ఏయ్...
ఏకాంతం ఏమనది
ఏ కాంతి లేదనది
ఏకాంత నేదనది
నిన్ను రమన్నది
పరుగాపని పరువం
పద పద పదమంది
మగలోగిలి చేరి
సేద తీరాల నీ అంది
హృదయాల్ని కలిపి
మై మరిచిన చెలిమి
ఇరు తనువులు కలిపి
తరించా లంది
ఎండ కన్ను సోకకుండా
పెంచకు న్న మెనూ
చూడు నేడు
అఖిల నన్నే
గోటి గాయమైన
బాధ కాయలేని
సుకుమారమైన సిరులే
సెగలై రగిలే ఉపిరై ఉప్పెన్నా
ఈ కౌగిల్లలోన
అలూకొర చాపున్న
సుడిగాలి వై సంద్రమంత సుకుమా
వరమలే వాలగ వచ్చాను
వాత్సాయన
రెండు గుండ్లోకటవగా
రాధ రోజుకొక పండుగా
నీ ఆశలకు అండగా
నా శ్వాస తో ఉం టా
పండు వెన్నెలను వేడిగా
ఉంది నిన్ను చూడకా
రేయి రంగు లేయగా
నీ హాయి నన్ను చేరగా
వేయి వేల వసంతమా
ఈ వేల నా సొంతమా
ఈ చిన్ని ఏకంతమే నీ పంతమా
రా వేల ఓహ్ నేస్తమా
వెన్నెల్లో జాగారమ
నా లోనే వయారమే నేవందుమా
ఇరు పెదవులు కలిసి
చిరు ఊపిరి కలిసి
మరి కోరిక ఎగసి
తలుపులననీ మూసి
ఎదురెదుుగా నిలిచి
ఒకరోకరిని వలచి
ఇక కుదురులు మరచి
తొలి రుచులే చూసి
إرسال تعليق