Miss you song lyrics B&W

Miss U Lyricas Song | B&W | Hebah Patel, Surya |Surya | Yazin Nizar | Ajay Arasada Lyrics - Yazin Nizar


Miss U Lyricas Song | B&W | Hebah Patel, Surya |Surya | Yazin Nizar | Ajay Arasada
Singer Yazin Nizar
Composer Ajay Arasada
Music Ajay Arasada
Song WriterShree Mani

Lyrics

తెలుగు లిరిక్స్



 



నువ్వు చెంత లేని వేల వచ్చినావని

వెన్నెల మ్మ కసలు ఇంత బుద్ధి లేదని



ఎన్ని సార్లు గజిరి గజీరి తిట్టినానని

జాబిలమ్మ వే  అడగవా



నువ్వు లేని తెల్లవారు జాము ఎంటని

నిన్ను కలిసే వరకు అసలు రాకపోమని



వెలుగు రేకని ఎంత విసిరి కొట్టినానని

సూర్యుడిని అడగవా



జారే వాన జల్లు పరిపోదే

నీలి మబ్బు చాటునా

నువ్వే లేని వేల జారీ పాడితే

తాట తీయనా



నువ్వే పక్కనుం డ కుంటే 

గుండె లోన వేదనా



నీకే మాటలోన చెప్పలేక ఎంత వేదనా



మిస్ యూ నిన్ను ఎంతొ

మిస్ యూ నిన్ను ఎంతొ



అంటూ ఎంత చేపి న్నా



అబ్బా చా



మిసింగ్  బవమంత

మిస్ యూ అన్న రెండూ 

స్పైకిల్ లో పోవున్న



పోవొయ్





మిస్ యూ నిన్ను ఎంతొ

మిస్ యూ నిన్ను ఎంతొ



అంటూ నిను పాడనా



అవునా



మిస్సింగ్ కవితలన్నీ

మిస్సే అవకుండా ఎస్ లా రాయనా



కొత్త కాదే నువు రకముందలాగా 

ఒం టరోలే నిను వుండటం

ఇపుడేం టొ ఊపిరాడ నొంటుది

ఎం చేయడం



నిన్నే ఒక క్షణం అయన

నినే చూడకుంటే

చుట్టూ లోకమంతా చికటేపోతుందే



చాలు చాలు లే



పిల్ల తోడు లేక నిను

పడ్డ బాధ చల్లనేన 

పిల్ల గాలినే అడగవా



ఎంత ఆగమయానో

అల్లారెంత చేశానో

నీ కే లా చూపేద



మిస్ యూ నిన్ను ఎంతొ

మిస్ యూ నిన్ను ఎంతొ



అంటూ ఎంత చేపి న్నా



 



మిసింగ్  బవమంత

మిస్ యూ అన్న రెండూ 

స్పైకిల్ లో పోవున్న



మిస్ యూ నిన్ను ఎంతొ

మిస్ యూ నిన్ను ఎంతొ



అంటూ నిను పాడనా



మిస్ యూ నిన్ను ఎంతొ

మిస్ యూ నిన్ను ఎంతొ



మిస్సింగ్ కవితలన్నీ

మిస్సే అవకుండా ఎస్ లా రాయనా




Miss U Lyricas Song | B&W | Hebah Patel, Surya |Surya | Yazin Nizar | Ajay Arasada Watch Video

Post a Comment

أحدث أقدم