Edhe edhe le (song lyrics)thagede le

Idhe Idhe Le LyricssSong | Thaggedele | NaveenChandra | Ananya Raj | Hari Charan | Charan Arjun Lyrics - Hari Charan & ManishaErrabathi


Idhe Idhe Le LyricssSong | Thaggedele | NaveenChandra | Ananya Raj | Hari Charan | Charan Arjun
Singer Hari Charan & ManishaErrabathi
Composer Charan Arjun
Music Charan Arjun
Song WriterCharan Arjun

Lyrics

ఇ ధే  ఇ దే నే ఇ దే ఇ దే నే



నినేదురుచూసినది ఇ దే ఇ దేనే



 



అదే అదేనే అదే అధేనే



నీ విన్నాలన్న కథ అదే అదెనే



 



అపురూపమైన ఈ తీపినసులు



నే చూడలేదు మునుపు



ఉపమనమంటు ఓహ్ పదము దొరకని



ఈ మధురమైన మలుపు



 



అనువైన వేల మన అనువు అనువు నా



చిలిపి మేలు కొలుపు



 



నేడే ఈనాడే కథ మొదలయేందే



చెలి తానై వీనై గల గల మోగిందే



 



ఎదో మాయ సడంగా జరిగిందే



ఏనాడు లేని గడిబిడి బాగుందే



 



ఇ ధే ఇ దే నే ఇ దే ఇ దే నే



నినేదురుచూసినది ఇ దే ఇ దేనే



 



అదే అదేనే అదే అధేనే



నీ విన్నాలన్న కథ అదే అదెనే



 



నీ పెదవి లో ఎన్ని మధువు లో



నిలువెల్లా తాడిపినాయే



నీ కనుల లో కసి పిలుపులే



నీ వైపు నడిపి నాయే



 



నీ చెలిమి లో బిడియాలకే



సెలవిచ్చి పంపినానే



నీ చేతిలో సోగసిరులనే 



ఇ స్ట్టంగా ఒంపినానే



 



సింగారార రారా తానే



ఉపొంగినాడి మేర జానే



బంగారు నిన్ను తాక గానే



అందంగా నీను మరినానే



 



క్షణమాగలేను కొనసాగ లేను 



ఈ సరసమెంత బరువే



 



నేడే ఈనాడే కథ మొదలయేందే



చెలి తానై వీనై గల గల మోగిందే



 



ఎదో మాయ సడంగా జరిగిందే



ఏనాడు లేని గడిబిడి బాగుందే



 



ఇ ధే ఇ దే నే ఇ దే ఇ దే నే



నినేదురుచూసినది ఇ దే ఇ దేనే



 



అదే అదేనే అదే అధేనే



నీ విన్నాలన్న కథ అదే అదెనే



 



నే మెరుపులో మై మరుపులో



సోగసే దు చుసినానే



ఈ క్షణమిల నిలవాలిగా



కనురెప్ప వేయలేనే



 



ఈ రోజునే ఈ మోజునే



కొనదాకా మరువలే నే



ఏ రకముగా ఇ సుకమునే



వివరించ గలగనేనే



 



 



ఏ గాలా మేసి లాగినావే



నువు గాలిలా సోకినావే



ఏకాంత మంటే నిన్న నినే



మనమాయము ఇంత లోనే



 



ఇ రవయెళ్ళ సంగతులన్నీ



మరిచినాను నీతో



 



 



నేడే ఈనాడే కథ మొదలయేందే



చెలి తానై వీనై గల గల మోగిందే



 



ఎదో మాయ సడంగా జరిగిందే



ఏనాడు లేని గడిబిడి బాగుందే



 



ఇ ధే ఇ దే నే ఇ దే ఇ దే నే



నినేదురుచూసినది ఇ దే ఇ దేనే



 



అదే అదేనే అదే అధేనే



నీ విన్నాలన్న కథ అదే అదెనే




Idhe Idhe Le LyricssSong | Thaggedele | NaveenChandra | Ananya Raj | Hari Charan | Charan Arjun Watch Video

Post a Comment

Previous Post Next Post