Seethakoka Chiluka song lyrics|Urvasivo Rakshasivo |Allu Sirish,Anu Emmanuel|Sri Krishna |Achu Rajamani Lyrics - Sri Krishna

Singer | Sri Krishna |
Composer | Achu Rajamani & Anup Rubens |
Music | Achu Rajamani & Anup Rubens |
Song Writer | Shreemani |
Lyrics
TRLUGU LYRICS
సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకసలు తెలియనిది
నువ్వే వాలాలని ఓ గుండె వెచ్చుందని తెలుసా...
ఓహ్ ఓహ్ ఓహ్...
పగలే మెరిసే మెనుగురువు నువ్వే లే
అటుకో ఇటుకో తెగ ఎగురుతుంటావే
వెళుతూ నా మనసును ఎగారేసూకెళ్తవని తెలుసా..
నీ కల చూసి నిదర లేస్తే కనురెప్పల కెన్నెన్ని రంగులు తెలుసా
నీతో సాగే పయణం కొసం
ఓ హృదయం వేచుందని తెలుసా మనసా
నీ ప్రేమలు నా గుర్తులు ఈవే......
సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకసలు తెలియనిది
నువ్వే వాలాలని ఓ గుండె వెచ్చుందని తెలుసా...
కన్నులు రెండూ నువే వచ్చి వాలే కిటికిలే
నిన్నే చూస్తూ చపుడు చేయవు రెప్పల తలుపులే..
నీతో వూసులడ్డాలని వెచే పదవులే
నువ్వే ఎదుట కొచ్చేవెల ఎన్నొ మౌనాలే
చెలి యా ఏ మరపాటై నను చూశావో
ఆకాశం తలకిందై తాలి కట్టేనే
అర నవోకటి నువిసరావో
ఆ రోజికా పండుగ రోజే
సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకసలు తెలియనిది
నువ్వే వాలాలని ఓ గుండె వెచ్చుందని తెలుసా...
నేలపైన తేలే గాలిపటం నువ్వే లే
నీకే దారమయే దారి ఎన్నో దురాలే
నిన్నే అందుకోవాలని పిల్లడిమల్లే
ఎంతలాడిపోతున్ననంటే మాటలకు అందదు లే
చెలియా నువ్వే వుండే చొట్టేదైన అందానికి సరి కొత్త సంతకమదిరే
రెక్కలు వున్న నక్షత్రం వే..
లక్షల లక్షణములా వాల వే...
సీతాకోక చిలుక నీ కథ వినవే
నీదే అయినా నీకసలు తెలియనిది
నువ్వే వాలాలని ఓ గుండె వెచ్చుందని తెలుసా....
ENGLISH LYRICS
Sītākōka ciluka nī katha vinavē nīdē ayinā nīkasalu teliyanidi nuvvē vālālani ō guṇḍe veccundani telusā... Ōh ōh ōh... Pagalē merisē menuguruvu nuvvē lē aṭukō iṭukō tega egurutuṇṭāvē veḷutū nā manasunu egārēsūkeḷtavani telusā.. Nī kala cūsi nidara lēstē kanureppala kennenni raṅgulu telusā nītō sāgē payaṇaṁ kosaṁ ō hr̥dayaṁ vēcundani telusā manasā nī prēmalu nā gurtulu īvē...... Sītākōka ciluka nī katha vinavē nīdē ayinā nīkasalu teliyanidi nuvvē vālālani ō guṇḍe veccundani telusā... Kannulu reṇḍū nuvē vacci vālē kiṭikilē ninnē cūstū capuḍu cēyavu reppala talupulē.. Nītō vūsulaḍḍālani vecē padavulē nuvvē eduṭa koccēvela enno maunālē celi yā ē marapāṭai nanu cūśāvō ākāśaṁ talakindai tāli kaṭṭēnē ara navōkaṭi nuvisarāvō ā rōjikā paṇḍuga rōjē sītākōka ciluka nī katha vinavē nīdē ayinā nīkasalu teliyanidi nuvvē vālālani ō guṇḍe veccundani telusā... Nēlapaina tēlē gālipaṭaṁ nuvvē lē nīkē dāramayē dāri ennō durālē ninnē andukōvālani pillaḍimallē entalāḍipōtunnanaṇṭē māṭalaku andadu lē celiyā nuvvē vuṇḍē coṭṭēdaina andāniki sari kotta santakamadirē rekkalu vunna nakṣatraṁ vē.. Lakṣala lakṣaṇamulā vāla vē... Sītākōka ciluka nī katha vinavē nīdē ayinā nīkasalu teliyanidi nuvvē vālālani ō guṇḍe veccundani telusā....
إرسال تعليق