Ninnu kalaganna song lyrics /thagede le/

Ninnu Kalaganna Lyricas song | Thaggedele | NaveenChandra | SrinivasRaju | YasaswiKondepudi |Charan Arjun Lyrics - YasaswiKondepudi.aparna Nandan


Ninnu Kalaganna Lyricas song | Thaggedele | NaveenChandra | SrinivasRaju | YasaswiKondepudi |Charan Arjun
Singer YasaswiKondepudi.aparna Nandan
Composer Charan Arjun
Music Malya Kandukuri
Song WriterCharan Arjun

Lyrics

TELUGU
LYRICS



 



నిన్న అనుకొన్న నిన్ను కలగన్నా



నేడు నిలో నిను ఏకమవుతున్నా....



 



ఎంత కాదన్నా సొంతమవుతున్నా



ముందు రాసే వున్న బంధం ఇంతేనా...



మధురం ఈ భావం మనకే నవ జీవం



ఎదురే నిలుచుందే వెతికే ఆ తీరం



 



ఇ న్నాలు నీను ఓ.. శూన్యం



ఇ పుడే చేరిందే నాలో ప్రాణం



అంబరం అందినా ఎంత సంబరం...



 



నిన్న అనుకొన్న నిన్ను కలగన్నా



నేడు నిలో నిను ఏకమవుతున్నా....



 



ఎన్ని జన్మల బందమో ఇది అంత అందము



కమ్మగా జత కమ్మ నే కళ్యాణ బందమొ



గుండె లోపల పొంగనే కళ్యాణ సంద్రమే



మాటలకు అసలందని ఓ మధురా నందమే



ద్ధైవాలే ఒకటై మన దాపే నిలిచే



దేహాలు వేరు మన ప్రాణం ఒకటి..



 



నింగి నేల నీరు నిప్పు గాలి లీలగా



నిన్ను నన్ను కలిపి చిలిపిగా కనులే ముసేగా



కాలమన్నది ముందుకెళ్ల క ఆగిపోయేనుగా



జన్మతః మరువని వింతలేఎన్నో చుస్తున్నానుగా



గతమంతా కరిగే ఇది మర లా జననం



నువు నాతో లేని ఆ క్షణమే మరణం



చేసిన భాషనే ప్రేమ శాషణం



 



నిన్న అనుకొన్న నిన్ను కలగన్నా



నేడు నిలో నిను ఏకమవుతున్నా....



 



ఎంత కాదన్నా సొంతమవుతున్నా



ముందు రాసే వున్న బంధం ఇంతేనా...



 



మధురం ఈ భావం మనకే నవ జీవం



ఎదురే నిలుచుందే వెతికే ఆ తీరం



 



ఇ న్నాలు నీను ఓ.. శూన్యం



ఇ పుడే చేరిందే నాలో ప్రాణం



అంబరం అందినా ఎంత సంబరం...



 



నిన్న అనుకొన్న నిన్ను కలగన్నా



నేడు నిలో నిను ఏకమవుతున్నా...



 



ENGLISH LYRICS



Ninna anukonna ninnu kalagannā 



nēḍu nilō ninu ēkamavutunnā.... 



Enta kādannā sontamavutunnā 



mundu rāsē vunna bandhaṁ intēnā... 



Madhuraṁ ī bhāvaṁ manakē nava jīvaṁ 



edurē nilucundē vetikē ā tīraṁ



 i nnālu nīnu ō.. Śūn'yaṁ 



i puḍē cērindē nālō prāṇaṁ



 ambaraṁ andinā enta sambaraṁ... 



Ninna anukonna ninnu kalagannā 



nēḍu nilō ninu ēkamavutunnā....



 Enni janmala bandamō idi anta andamu kam'magā jata kam'ma nē kaḷyāṇa bandamo guṇḍe lōpala poṅganē kaḷyāṇa sandramē māṭalaku asalandani ō madhurā nandamē d'dhaivālē okaṭai mana dāpē nilicē dēhālu vēru mana prāṇaṁ okaṭi.. Niṅgi nēla nīru nippu gāli līlagā ninnu nannu kalipi cilipigā kanulē musēgā kālamannadi mundukeḷla ka āgipōyēnugā janmataḥ maruvani vintalē'ennō custunnānugā gatamantā karigē idi mara lā jananaṁ nuvu nātō lēni ā kṣaṇamē maraṇaṁ cēsina bhāṣanē prēma śāṣaṇaṁ ninna anukonna ninnu kalagannā nēḍu nilō ninu ēkamavutunnā.... Enta kādannā sontamavutunnā mundu rāsē vunna bandhaṁ intēnā... Madhuraṁ ī bhāvaṁ manakē nava jīvaṁ edurē nilucundē vetikē ā tīraṁ i nnālu nīnu ō.. Śūn'yaṁ i puḍē cērindē nālō prāṇaṁ ambaraṁ andinā enta sambaraṁ... Ninna anukonna ninnu kalagannā nēḍu nilō ninu ēkamavutunnā...




Ninnu Kalaganna Lyricas song | Thaggedele | NaveenChandra | SrinivasRaju | YasaswiKondepudi |Charan Arjun Watch Video

Post a Comment

أحدث أقدم