VURIKE VURIKE LYRICSSong | HIT 2 | Adivi Sesh | Meenakshi | MM Shreelekha | Sid Sriram Lyrics - Sid Sriram and Ramya Behara
Song | HIT 2 | Adivi Sesh | Meenakshi | MM Shreelekha | Sid Sriram Lyrics - Sid Sriram and Ramya Behara

Singer | Sid Sriram and Ramya Behara |
Composer | MM Shreelekha |
Music | MM ShreelekhaSuresh Bobbili |
Song Writer | Krishna Kanth |
Lyrics
Vurike vurike song hit
telugu Lyrics
రా నే వచ్చావా వానైనా నా కొర కే
వేచి ఉన్నాలే నీతో తెచ్చావా
ఏదో మైమరుపు
ఉన్నట్టున్నా లే...
నువ్వే ఎదురున్నా
తడుతూనే పిలిచానే నిన్నే ఎవరంటూ
కాలం పరుగుల్ని బ్రతిమాలి నిలి పా నే
నువ్వే
ఊరికే ఊరికే మనసే ఊరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు ఇ దరికే
నన్నే చేరితివే వెతికి
ఊరికే ఊరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికి
ఏదకే ఎదకే ఎదకే నువ్వు చేరితివే
వెతికే... నా చెలివే..... హే.....
quze test
ఓ ఓహ్
అడిగే అడిగే ప్రాణం అడిగే
తనకేలా ఇచ్చావని
అలిగే అలిగే అందం అలిగే
నీ జంట బాగుందని
పెదవుల మధ్య సరిహ దే
ఇక రచ్చే అని ముద్దే అడగక నే
అలజడిలా అల్లే
మనసుల గుట్టే కనిపెట్టే కట్టే
నీ కనులంచుల ఉంచావులే
ఊరికే ఊరికే మనసే ఊరికి
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే నువ్వు ఈ దరికే
నన్నే చేరితివే వెతికే ఊరికే
ఊరికే ఊరికే మనసే ఉరికే
దొరికే దొరికే వరమై దొరికే
ఎదకే ఎదకే చేరితివి
వెతికే నా చెలివే... హే... హే..
Post a Comment