Raaye nuvu raaye #song lyrics#(bomma black buster

Raaye Nuv Raaye song Lyrics | #BommaBlockbuster | Nandu Vijay | Rashmi | Prashanth R Vihari | Raj Virat Lyrics - Muheet Bharti, Ram Miryala, Manisha Eerabathini


Raaye Nuv Raaye song Lyrics | #BommaBlockbuster | Nandu Vijay | Rashmi | Prashanth R Vihari | Raj Virat
Singer Muheet Bharti, Ram Miryala, Manisha Eerabathini
Composer Prashanth R Vihari
Music Prashanth R Vihari
Song WriterKittu Vissapragada

Lyrics

తెలుగు లిరిక్స్



నా తో రా... అందే



చూపే యే టే టో మో సేసే గుండె

సురకే యేసే సేయ్యే తాకే

బేరం సారం

సేసే ఈదే నేతోనే



రా యే  రాయే

సందులో గొడవల్లో

రోజూ గల్లాట సేదామ



ఓహ్ ఓహ్

రాయే నువు రాయే

సందులో గొడవల్లో

రోజూ గల్లాట సేదమా



ఓహ్ ఓ సినుకు రాలిందా

ఆ సిలిపి చిగురే తొడిగే

ఈ పెదవి తాకిందా

ఓ వలపు మొలకై మొలసే



కలిసే మధువు లోన

నలుగుతున్న మైకం తగిలి

సూపుల గాలం పడగా....

ఏదో... నషా..



ఓహ్ ఓహ్

రా యే  రాయే

సందులో గొడవల్లో

రోజూ గల్లాట సేదామ ఆ.. ఆ.. ఆ



తానేపుడు వాలిందో

ఎనక ఎగిరే చిలక

మెలికలేసిందో ఓ.......

మురిసే ఎదలో గిలకా

ముదోచే కసురుతున్న

నొసటి పైన సేమటే తగిలి

ఓపిరి ఏకం పెరిగి

ఎదో. ఓ ఓ నిష





ఓహ్ ఓహ్

రా యే  రాయే

సందులో గొడవల్లో

రోజూ గల్లాట సేదామ ఆ.. ఆ.. ఆ





ఓహ్ ఓహ్

రా యే  రాయే

సందులో గొడవల్లో

రోజూ గల్లాట సేదామ ఆ.. ఆ.. ఆ



 




Raaye Nuv Raaye song Lyrics | #BommaBlockbuster | Nandu Vijay | Rashmi | Prashanth R Vihari | Raj Virat Watch Video

Post a Comment

Previous Post Next Post