Mastaaru Mastaaru Telugu Lyrics song

Singer | Shweta Mohan |
Composer | GV Prakash Kumar |
Music | GV Prakash Kumar |
Song Writer | Saraswati Putra' Ramajogayya Sastry |
Mastaaru Mastaaru song lyrics Telugu
Lyrics
సీతా కాలం మనసు
నీ మనసున చోటడిగింది
సీతకు మళ్లీ నీతో
అడుగేసే మతడిగిందే
నీకు నువ్వే గుండె లోన
అన్నదంతా విన్నా లే
అంత కన్నా ముందుగానే
ఎందుకో అవునన్నాలే
ఇంకపైన నీకు నాకు
ప్రేమ పాఠాలే
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నీ కలగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నీ కలగాన్నట్టే
నా పక్కన నిలిచారు
ఏలె లే లే ఏలోలో ఏలే లే లే లేఏలె లే లే ఏలోలో ఏలే లే లే లే
ఏలె లే లే ఏలోలో ఏలే లే లే లే
ఏ వైపు పోనివు నన్ను కాస్తయినా..
ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..
ఇష్టంగా ఏ చోట ను వేం చేస్తున్నా..
చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా
గుండె పై అలా నల్లా పూసలా
వంద యేలు అందంగా
నిను మోయాలంటున్న
ఒంటి పేరు తో ఇంటి పేరుగా
జంటాగా నిను రయాలంటున్నా
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నీ కళగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
అచ్చం నీ కళగన్నట్టే
నా పక్కన నిలిచారు
శీతాకాలం మనసు
నే మనసును ఛోటాడిగిందే
సీతకు మళ్లీ నీతో
అదుగేసే మాటడిగిందే
నీకు నువ్వే గుండె లోనే
అన్నదంత విన్నాలే
అంతా కన్నా ముందుగానే
ఎందుకో అవునాన్నాలే
ఇంకా పైన నీకు నాకు
ప్రేమ పాఠాలే
అచ్చం నీ కళగన్నట్టే
నా పక్కన నిలిచారు
మాస్టారు మాస్టారు
నా మనసును గెలిచారు
Mastaaru Mastaaru Lyrical Song | SIR Songs | Dhanush, Samyuktha Watch Video
Post a Comment