Jai Balayya Veera Simha Reddy song lyrics in Telugu

Veera Simha Reddy - Jai Balayya Mass Anthem Lyric | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S Lyrics - karrimullah


Veera Simha Reddy - Jai Balayya Mass Anthem Lyric | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S
Singer: karrimullah
Composer: Thaman S
Music: Thaman S
Song Writer:Ramjogayya sastry

Jai Balayya (Mass Anthem) Singer - karrimullah Lyrics - Ramjogayya sastry Programmed And Arranged By Thaman S Musical Bands - Band Thamania & Gongura Band Live Percussions - Anandan Sivamani Live Percussions - Krishna Kishore Folk Rhythm - Vaniyambadi illam Puyal Sound Indian Tapes - Lakshmi Narayana,Raju,Vedha,Jagan Mohan,Jaya Prakash,Lakshmi Kanth,Pyare Lal Thalam - Veeda Nadaswaram - Sivakumar Trumpet - Babu Guitar - GodFray Vocal Supervision -Sri Krishna Male Chours - Sri Krishna,Dhanunjay,Saicharan Female Chours - Padmaja Vrusha Rachita Padmapriya Reshma Adviteeya,Pratyusha & Ramya Song Recorded @Prasad Studio ( Hyd ) ,V Studio ( Chennai ) Uno Records Studios by Osho V , Biju Mixed & Mastered By Shadab Rayeen At New Edge Mumbai & New Edge (Ny) Assisted By - Pukhraj & Anup Musicians Co Ordinator - Manikandan K Studio Manager - Seenu & Sridhar Studio Assistance - Kannan,Lingam,Raju & Ranjith


Jai Balayya jai balayya  Lyrics Telugu



 రాజసం నీ ఇంటి పేరు


పౌరుషం ని ఒంటి పేరు



 నిను తలుచు కున్నవరు 

లే చి నిల్చొని మొక్కుంట్టారు



అచ్చ తెలుగు పౌరుసాన

రూపం నువ్వయ్యా



అలా నాటి మేటి రాయలోరి 

తేజం నువ్వాయ్యా



ఆహ్ తెల్లవారు పోద్ధు  

నువ్వై పుట్టినవ్వయ్య



మా మంచి చెడ్డలోన

జత కట్టినావయ్య



జన్మ బందు అంటూ

జై కోటినామయ్య



జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య



జై బాలయ్య జై బాలయ్య

జై బాలయ్య జై బాలయ్య



మా అండ దండ నువ్వుంటే

 అంతే చాలయ్య



జై బాలయ్య జై బాలయ్య



జై జై బాలయ్య జై బాలయ్య



జై బాలయ్య జై బాలయ్య





మా అండ దండ నువ్వుంటే

 అంతే చాలయ్య



రాజసం నీ ఇంటి పేరు

పౌరుషం ని ఒంటి పేరు



 నిను తలుచు కున్నవరు 

లే చి నిల్చొని మొక్కుంట్టారు



సలంగుంది నీ వాల్లే మా 

నల్లా పూస నా తాడు



మా పరుగు బతుకుల లోనే

పచ్చ బొట్టు సూర్యుడు



గుడిలో దేవుడి 

దూత నువ్వే



మెరిసే మా తల రాత నువ్వే

కురిసే వెన్నెల మో త నువ్వే



మా అందరి గుండెల మోత నువ్వే



ఓ ఓ ఓ



తిప్పు సామి మిసం నువ్వే

తిప్పు సామి వురు కోసం

నమ్ముకున్న వారి కోసం

అగ్గి వంటి నీ అవేశం



నిన్ను తాకే ధమునొడు

లేనే లెడ య్యా



ఆ మో లతాడు కట్టిన 

మొగుడు ఇంకా పట్టలేదయ్య



పల్లె నిన్ను చూసుకుంటా

నిమ్మళంగా వుందయ్య



నీదే పేరు రాసి రక్ష రాకు

కట్టుకుందయ్య



మూడు పోధులోన

నిన్ను తలచి మొక్కుతంధయ్య



జై బాలయ్య జై బాలయ్య



జై జై బాలయ్య జై బాలయ్య



జై బాలయ్య జై బాలయ్య



 



More letest songs.....


https://songslyricssmy.blogspot.com/


Veera Simha Reddy - Jai Balayya Mass Anthem Lyric | Nandamuri Balakrishna | Shruti Haasan | Thaman S Watch Video

Post a Comment

Previous Post Next Post